కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి
నిబంధనలు & గోప్యతా విధానం2024 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా* మెసేజ్ పంపండి మరియు కాల్ చేయండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • WhatsApp Web
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి

మీ ఆత్మీయులు ఉండే ప్రదేశం

మీకు అత్యంత ఆత్మీయులైన వారు ఉండే గ్రూప్‌లతో సన్నిహితంగా ఉండటానికి సరళమైన గ్రూప్ మరియు కమ్యూనిటీ మెసేజింగ్.

మీ దగ్గరి స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేయడమైనా లేక మీ కుటుంబ సభ్యులతో చాట్ చేయడమైనా సరే, గ్రూప్ సంభాషణలు సాఫీగా సాగిపోవాలి.

WhatsAppలో మీ గ్రూప్‌లు

మీ ఆత్మీయులందరినీ ఒకే చోటికి తీసుకురండి. బ్రెజిల్‌లోని మీ కుటుంబ సభ్యులు మొదలుకుని స్థానిక ఫుట్‌బాల్ జట్టు వరకు, అందరితో గ్రూప్‌లను సృష్టించండి.

  • సంబంధిత గ్రూప్‌లను కనెక్ట్ చేయండి

    సంబంధిత గ్రూపులన్నింటినీ ఒకే చోట చేర్చి వాటిని నిర్వహించడానికి, వాటి మధ్య సులభంగా మారడానికి కమ్యూనిటీలు మీకు సహాయం చేస్తాయి.

  • అనౌన్స్‌మెంట్‌లను పంపండి

    అనౌన్స్‌మెంట్ గ్రూప్ ద్వారా కమ్యూనిటీ సభ్యులందరినీ ఒకేసారి రీచ్ అవ్వండి.

  • ఆంశం ఆధారిత చాట్‌లను సృష్టించండి

    చిన్న లేదా పెద్ద గ్రూప్‌లతో ఏదైనా అంశం మీద దృష్టి సారించేలా చాట్‌లను ఉంచండి!


మీ గ్రూప్‌లను
నిర్వహించండి

సభ్యులను తీసివేయండి

ఇబ్బందికరంగా ఉండే గ్రూప్ సభ్యులను లేదా గ్రూప్‌లను అడ్మిన్‌లు కమ్యూనిటీ నుండి పూర్తిగా తొలగించవచ్చు.


చాట్‌లను తొలగించండి

ఏవైనా అనుచితమైన చాట్‌లను లేదా మీడియా ఫైల్‌లను ఆ గ్రూప్‌లోని సభ్యులెవరికీ కనబడకుండా కమ్యూనిటీ అడ్మిన్‌లు, గ్రూప్ అడ్మిన్‌లు తొలగించవచ్చు.


మరింత తెలుసుకోండి

అడ్మిన్‌లు ఉత్తమంగా ఫీచర్‌లను ఎలా ఉపయోగించాలి, తమ కమ్యూనిటీని ఎలా నిర్వహించాలనే విషయాలను వివరించేందుకు అదనపు శిక్షణా వనరులు.

కమ్యూనిటీల శిక్షణా కేంద్రం

మరింత సహాయం కావాలా?

ప్రశ్నలు జవాబులు అన్నీ చూడండి
నేను ఎలా గ్రూప్‌ను సృష్టించి, దానికి వ్యక్తులను ఆహ్వానించాలి?
నేను కమ్యూనిటీల గురించి మరింత సమాచారాన్ని ఎక్కడ తెలుసుకోగలను?
నేను కమ్యూనిటీని ఎలా సృష్టించాలి?
కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్‌లు అంటే ఏమిటి?
నేను కమ్యూనిటీకి వ్యక్తులను ఎలా ఆహ్వానించాలి?
ప్రశ్నలు జవాబులు అన్నీ చూడండి
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరుమా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రండౌన్‌లోడ్ చేయిభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2024 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్