కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి
నిబంధనలు & గోప్యతా విధానం2024 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా* మెసేజ్ పంపండి మరియు కాల్ చేయండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • WhatsApp Web
  • డౌన్‌లోడ్ చేయి
డౌన్‌లోడ్ చేయి

ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపండి

మీ గోప్యతకు మేము ప్రాధాన్యతనిస్తాము. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా, మీ వ్యక్తిగత మెసేజ్‌లను మీరు మరియు వాటిని మీరు ఎవరికి పంపారో వారు మాత్రమే చూడగలరని నిర్ధారించుకోవచ్చు.

మెసేజ్‌ల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను చూపే whatsapp యాప్ స్క్రీన్‌షాట్

మీ తప్పులను ఒప్పుకోవడమైనా, మీ క్లిష్టమైన వాదోపవాదాలైనా లేక మీ ఆప్తులకు మాత్రమే అర్థమయ్యే జోకులైనా, మీ సంభాషణలు సురక్షితంగా ఉండటం ఎంతో అవసరం.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

మెసేజ్‌లు మరియు కాల్‌లు మీ మధ్యనే ఉంటాయి. వాటిని వేరెవ్వరూ, చివరికి WhatsApp కూడా చదవడం లేదా వినడం సాధ్యపడదు.

అదనపు స్థాయిల గోప్యత

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మాత్రమే కాకుండా, మీ సంభాషణలన్నింటికీ మేము అదనపు స్థాయిల్లో రక్షణను జోడిస్తాము.

మీకు కావాల్సిన స్థాయిలో గోప్యతను నియంత్రించుకోండి

మీరు వేటిని షేర్ చేయాలి, మీరు ఆన్‌లైన్‌లో ఎలా కనబడాలి లేదా మీతో ఎవరెవరు మాట్లాడవచ్చు అనే వాటిని మీరే ఎంచుకోవచ్చు.

లాక్ చేసిన చాట్‌ల ఫీచర్‌లు మరియు ఆర్కైవ్ చాట్‌ల ఫీచర్‌ను చూపే whatsapp ప్లాట్‌ఫారమ్

చాట్ లాక్

మీ అత్యంత వ్యక్తిగత చాట్‌లను పాస్‌వర్డ్ రక్షిస్తుంది, కాబట్టి ఎవరూ కూడా మీ ఫోన్‌ను ఉపయోగించి వాటిని చూడలేరు.

మరింత తెలుసుకోండి

అదృశ్యమయ్యే మెసేజ్‌లు

అదృశ్యమయ్యే మెసేజ్‌లతో, ఏయే మెసేజ్‌లు అలాగే ఉండాలి మరియు అవి ఎంతసేపు ఉండాలి వంటివి మీరు నియంత్రించవచ్చు, ఇందుకోసం వాటిని మీరు పంపిన తర్వాత అదృశ్యమయ్యేలా సెట్ చేయవచ్చు.

మరింత తెలుసుకోండి
మ్యూట్ ఎన్‌క్రిప్షన్ మరియు అదృశ్యమయ్యే మెసేజ్‌ల ఫీచర్‌లతో గ్రూప్‌లను చూపే whatsapp ప్లాట్‌ఫారమ్
whatsapp యాప్‌లో తెలియని కాలర్‌ను నిశ్శబ్దం చేయి ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

తెలియని కాలర్‌లను నిశ్శబ్దంగా ఉంచండి

స్పామ్ మరియు తెలియని కాంటాక్ట్‌లు మీకు కాల్ చేయకుండా వారిని తీసివేయండి, దీని వల్ల మీకు నిజంగా ముఖ్యమైన సంభాషణలపై మీరు దృష్టి సారించవచ్చు.

ఎన్‌క్రిప్ట్ చేయబడిన
బ్యాకప్‌లు

మీ ఆన్‌లైన్ బ్యాకప్‌లను ప్రైవేట్‌గా ఉంచండి. iCloud లేదా Google Driveలో సేవ్ అయ్యిన మీ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతను విస్తరింపజేయడానికి ఎన్‌క్రిప్ట్ చేయబడిన బ్యాకప్‌లను ఆన్ చేయండి.

నేపథ్యంలో పని చేసే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ బ్యాకప్ ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్
whatsapp యాప్‌లో చివరిగా కనిపించినది మరియు ఆన్‌లైన్ ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

చివరిగా కనిపించినది
మరియు ఆన్‌లైన్

మీకు కావాల్సిన వారు మాత్రమే మిమ్మల్ని చూడగలిగేలా ఎంచుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉన్నారు, చివరిసారిగా WhatsAppను ఎప్పుడు ఉపయోగించారు అనే వివరాలు ఎవరికి కనబడాలో ఎంచుకోవడానికి మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.

భద్రత
మరియు సురక్షత

హ్యాకర్‌లు మరియు స్కామర్‌ల నుంచి మీ ఖాతాను రక్షించుకోండి
మరియు అవాంఛిత చాట్‌లను ఆపివేయండి.

మరింత తెలుసుకోండి
whatsapp యాప్‌లో భద్రత మరియు సురక్షత బ్లాక్ చేసే మరియు తొలగించే ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

మరింత సహాయం కావాలా?

ప్రశ్నలు జవాబులు అన్నీ చూడండి
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?
రెండు దశల వెరిఫికేషన్ అంటే ఏమిటి?
చివరిగా కనిపించినది మరియు ఆన్‌లైన్ అంటే ఏమిటి?
అదృశ్యమయ్యే మెసేజ్‌లు అంటే ఏమిటి?
నేను వినియోగదారును ఎలా బ్లాక్ చేయాలి?
ప్రశ్నలు జవాబులు అన్నీ చూడండి
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరుమా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రండౌన్‌లోడ్ చేయిభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2024 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్